ఈజీగా మెయింటైన్ చేయగల్గిన 10 పెట్ డాగ్స్ | Top 10 Family Friendly Dogs in India
Hello Every One, In this video we will see Top 10 Family Friendly dog breeds and all dogs are very cute and loyal so watch this video 10 family friendly dogs.
We will try to answer the following questions:
1)Family friendly dog breeds
2)Family dog breeds in India
3)Friendly dog breeds
4)Dog for first time owner
5)Family pet dog
6)Friendly pet dogs
#FamilyDogs #Dogs #Top10
ఫ్యామిలీ పెట్ డాగ్స్ అంటే మాత్రం ఇవేనండి!
ఫ్రెండ్లీగా ఉంటే పెట్ డాగ్స్ ఏవో తెలుసుకోలేపోతున్నారా…అయితే ఈ వీడియో చూడండి!
Introduction 00:00
Top 10 Family Dog – German Shepherd 00:15
Top 9 Family Dog – Dalmatian 00:41
Top 8 Family Dog – Saint Bernard 00:59
Top 7 Family Dog – Beagle 01:14
Top 6 Family Dog – Dachshund 01:29
Top 5 Family Dog – Indian Spitz 01:48
Top 4 Family Dog – Pug Dog 02:11
Top 3 Family Dog – The Indian Pariah 02:31
Top 2 Family Dog – Golden Retriever 02:46
Top 1 Family Dog – Labrador 03:08
ఫ్యామిలీ పెట్స్‌గా ఈజీగా మెయింటైన్ చేయగల్గిన 10 పెట్ డాగ్స్ గురించి ఎక్సప్ల్లైన్ చేసేస్తా. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి.
ఈ లిస్ట్‌లో నెం 1
జర్మన్ షెపర్డ్
ఇండియాలోని మోస్ట్ ప్రిఫర్డ్ పెట్ డాగ్స్‌లో జర్మన్ షెపర్డ్ ముందు వరుసలో ఉంటుంది. మంచి కాపలాదారుగా పనిచేసే ఈ బ్రీడ్ డాగ్స్ ఫ్యామిలీ డాగ్స్‌గా చెప్పొచ్చు. యజమానుల పట్ల మంచి లాయల్ గా ఉంటాయి. చిన్నపిల్లలకు ఇవి ఎటువంటి హార్మ్ చేయకుండా చక్కగా వారితో ఆడుకుంటాయి. ఈ బ్రీడ్ డాగ్స్ ఇండియాలో చాలా ఈజీగా ఎవైలబుల్ ఉంటాయి.
నెంబర్ 9
డాల్మిషియన్
డాల్మిషియన్ బ్రీడ్ డాగ్స్ మీడియం సైజ్‌లో ఉండే ఒక గుడ్ ఫ్యామిలీ డాగ్స్. చాలా చూడముచ్చటగా ఉంటాయి. చిన్నపిల్లలతో చక్కగా ఆడుకుని వారికి రక్షణగా ఉంటాయి. అయితే వీటిని ఒంటరిగా ఉంచితే కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడు మనతో పాటే ఉంచుకోవాలి.
నెంబర్ 8
సెయింట్ బర్నాడ్
ఆకారంలో చాలా పెద్దగా ఉండే ఈ డాగ్స్ కోల్డ్ ఏరియాల్లో ఈజీగా సర్వైవ్ కాగలవు. ఇవి ఎప్పుడు మనుషుల
మధ్య ఉండేందుకు చాలా ఇష్టపడతాయి. అయితే వేడిగా ఉండే ప్రదేశాల్లో వీటిని పెంచడం కష్టం.
నెంబర్ 7
బీగల్
ఎక్కువ ఫ్యామిలీస్‌లో మనం ఈ బీగల్ బ్రీడ్ పెట్ డాగ్స్‌ని చూస్తుంటాం. ఇవి మనుషులతో ఈజీగా మింగిల్ అవుతాయి. దీనికున్న ప్రాబ్లం ఏంటంటే ఒంటరిగా ఉంటే నక్కలా ఊళలు పెడుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ మనం మధ్యనే ఉంచుకోవాలి.
ఈ లిస్ట్‌లో నెం 6
డ్యాగ్‌షంట్
ఈ బ్రీడ్ పెట్ డాగ్స్ చాలా చిన్నగా, భలే క్యూట్‌గా ఉంటాయి. మన ఇల్లు ఎంత చిన్నదైనా పర్లేదు. వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి ఏమాత్రం ఎగ్రెసివ్ కావు. మీకు చిన్నగా ఉండే కుక్కపిల్లలను పెంచుకోవాలంటే మాత్రం డ్యాగ్‌షంట్ ప్రిఫర్ చెయొచ్చు.
నెం 5 ఇండియన్ స్పిట్స్
ఇదొక మీడియం సైజ్ పెట్ డాగ్..పూర్తిగా ఇండియన్ ఆరిజన్. చాలామంది ఇళ్లల్లో ఈ బ్రీడ్ డాగ్స్ కనిపిస్తుంటాయి. కొత్త వ్యక్తులను ఎవరిని చూసిన వెంటనే అరిచి ఓనర్స్‌ని అలర్ట్ చేస్తాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి భలే అసరాగా ఉంటాయి. కానీ చిన్నపిల్లల విషయంలో కొంచెం ఎగ్రెసివ్‌గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
నెంబర్ 4 పగ్
వీటిని ఫేస్‌ని చూడగానే ఎంతటివారైనా ఈజీగా నవ్వేస్తారు. అప్పట్లో మొబైల్ నెట్‌వర్క్ హాట్చ్‌కి ఇది ఒక బ్రాండ్ ఆంబాసిడర్. ముద్దుగా హట్స్ కుక్కపిల్లని పిలుచుకుంటాం. ఆకారంలో చిన్నగా ఉండే ఈ కుక్కపిల్లను పెంచుకోవాడానికి పెద్దగా స్పేస్ అవసరం లేదు. చాలా ఫ్రెండ్లీ, సోషల్‌గా ఉంటుంది.
నెంబర్ 3
ద ఇండియన్ పరియా డాగ్
చెప్పాలంటే వీటిని ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ అని పిలుస్తారు. వీటిని ఈజీగా మచ్చిక చేసుకోవచ్చు. వీటి మెయింటెన్స్‌కి పెద్దగా ఖర్చు ఉండదు. ఏ పరిస్థితుల్లోనైనా ఈజీగా ఉండగల్గుతాయి.
ఈ లిస్ట్‌లో నెంబర్ 2 వచ్చేసి
గోల్డెన్ రిట్రీవర్
ఈ బ్రీడ్ డాగ్స్ కి ఫ్యామిలీ డాగ్స్‌గా మంచి పేరుంది. ఈజీగా ఎవరైనా ముద్దు చెయొచ్చు. మనుషులతో ఈజీగా కలిసిపోతాయి. పిల్లలతో ఉన్నప్పుడు గానీ, పెద్దలతో ఉన్నప్పుడుగానీ ఎటువంటి ప్రాబ్ల్సం క్రియేట్ చేయవు. అంత ఎగ్రెసివ్ కూడా కాదు. గోల్డెన్ రిట్రీవర్ మీడియం సైజ్ డాగ్ బ్రీడ్. చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇక నెంబర్ 1 లాబ్రడార్
ఇండియాలోని మోస్ట్ పాపులర్ డాగ బ్రీడ్స్ లాబ్రడార్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. మనుషులతో ఈజీగా కలిసిపోయి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మీరు మొదటిసారి ఒక పెట్ డాగ్‌ని తీసుకోవాలనుకుంటే మీరు ఈ లాబ్రడార్ బ్రీడ్ డాగ్‌ను ఎంచుకుంటే బెటర్.
dog breeds in india,top 10 family dogs in india in telugu,top 10 family dogs in telugu,dog price in india,dogs in telugu,top 10 family friendly dogs,top 10 dogs in telugu,budget dogs in india,top 10 family dogs,dog price list in india,top 10 family friendly dogs in telugu,best dog breeds in india,dogs in india,indian dogs in budget,top 10 budget friendly dog breeds in india,top 10 friendly dogs,dog facts in telugu,friendly dogs
Original Source Link